boath: బోథ్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

సిరా న్యూస్, బోథ్‌
బోథ్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్ర‌జ‌లు శ‌నివారం పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పెద్దల రా గుట్ట హనుమాన్ ఆలయంలో పుణ్యహవీనం చందన అర్చన చేప‌ట్టారు. ఈ సందర్భంగా భక్తులు భజన కార్యక్రమాలను నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *