సిరాన్యూస్, బోథ్
బోథ్ క్రాస్ రోడ్ అంధకారం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిమ్మ చీకటిలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడవలసిన దుస్థితి నెలకుంది. వెంటనే అధికారులు రాత్రిపూట ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.