kidnappers : కిడ్నాపర్ల అనుమానంతో దేహశుద్ది

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చారని అనుమానంతో దేహశుద్ధి చేసి పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లావలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో చోటుచేసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *