బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

సిరా న్యూస్,సికింద్రాబాద్;
బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టినట్లుగా ఆగంతుకుల నుంచి మేయిల్ వచ్చినట్లుగా సమాచారం. అప్రమత్తమైన అధికారులు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *