కోతుల దాడిలో బాలుడికి గాయాలు

సిరా న్యూస్,మెదక్;
శివంపేట మంగలం పెద్ద గొట్టిముక్కుల గ్రామంలో పదేళ్ల బాలుడిపై కోతులు దాడి చేసాయి. ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా మధుకర్ పై వానరాలు దాడి చేసాయి. ఘటనలో బాలుడి చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *