Brahmotsavams: ఘనంగా ఉట్ల పరస ఉత్సాహం

సిరా న్యూస్, కుందుర్పి
ఘనంగా ఉట్ల పరస ఉత్సాహం
కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా శనివారం ఉట్ల పరస ఉత్సాహన్ని ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్భంగా జెడ్పి ఉన్నత పాఠశాలలో ఉట్ల పరస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. యువతి, యువకులు, పెద్దలు ఉట్ల పరస కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇక్కడ చూసిన గ్రామ పెద్దలు సందడిగా కోలాహలం నెలకొంది. ఈసంద‌ర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరవ రోజుకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *