వెంకట్రామిరెడ్డి
సిరా న్యూస్,మెదక్;
కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ది వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వెంక్రటామిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తానని వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా. పేద విద్యార్థులకు చదువుకు ట్రస్టు ద్వారా సహకారం అందిస్తా. ఫంక్షన్ హాల్ ద్వారా ఒక్క రూపాయికే శుభకార్యాలకు ఇవ్వడం జరిగుతుంది. నేను ఎప్పుడూ సేవకున్నేనని అన్నారు.
=======