సిరాన్యూస్,ఓదెల
ఆకుల సాంబయ్య కుటుంబాన్నిపరామర్శించిన రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చిరుమిల్ల రాకేష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తండ్రి ఆకుల సాంబయ్యఇటీవల మృతి చెందారు. వారిని కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల కన్వీనర్ కాల్వ శ్రీరాంపూర్ మేడుదుల రాజ్ కుమార్ , ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, విద్యాసాగర్, తదితరులు ఉన్నారు