సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.
17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది. తొలుత మెదక్లో ముందంజలో ఉన్నప్పటికీ, ఆ తరువాత సీన్ మారిపో యింది.
అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టు కోవాల్సివచ్చింది.
========================