సిరాన్యూస్,ఓదెల
తలకిందులుగా జాతీయ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చందర్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చందర్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేశారు. పక్కనే ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే అర్థమిత్ర అవార్డు గ్రహీత దాసరి మనోహర్ రెడ్డి జెండాను సరిచేసి మళ్లీ ఎగరవేశారు.