BRS kotta Srinivas Reddy: ఘనంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

సిరాన్యూస్, చిగురుమామిడి
ఘనంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్బంగా పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *