వినుకొండ టౌన్ నడి రోడ్డులో వైసిపి నాయకుడు రషీద్ దారుణ హత్య ఘటన..
సిరా న్యూస్,వినుకొండ;
విచక్షణా రహితంగా వినుకొండ టౌన్ వైసిపి నాయకుడు రషీద్ ను అత్యంత దారుణంగా కత్తితో నరికిన చంపిన టీడీపీ నేత. జి వి. ఆంజనేయులు ముఖ్య అనుచరుడు. చేతులు మెడ ను కత్తితో పూర్తిగా నరికివేత, రషీద్ చనిపోయే వరకు కత్తి ఇష్టానుసారంగా నరికిన నిందితుడు.వందల మంది జనం చూస్తుండగా టౌన్ లో పూర్తి పోలీసు బందోబస్తు ఉండగా దారుణ హత్య ఇంతటి దారుణమైన పాశవిక హత్యతో ఒక్క సారిగా షాక్ కి గురైన వినుకొండ ప్రజలు రాష్ట్రంలో ఆగని టీడీపీ అరాచకాలు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు భద్రత కరువు రషీద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.