సిరా న్యూస్,నెల్లూరు;
రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున కత్తులతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవి,హత్యకు పాత కక్షలే కారణం అయి ఉండొచ్చని అనుమానం. చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.