బూడి ముత్యాల నాయుడు నామినేషన్ దాఖలు

 సిరా న్యూస్,అనకాపల్లి;
ఉప ముఖ్యమంత్రి బూ డి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసారు. మడుగుల మండలం తారువా గ్రామంలో వారి స్వగృహం నుండి భారీ ర్యాలీతో వైసీపీ శ్రేణులు పాల్గోన్నాయి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసారు.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *