సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సందడిగా మారింది, ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఏజెంట్లు, మరియు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఎలక్షన్ ఏజెంట్ల వద్ద నుండి పెన్నులు ఇతర ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కాకినాడ ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తుతో మోహరించాయి.
====