సీఎస్సార్ లో భాగంగా పోలీసులకు బైకుల అందచేత

సిరా న్యూస్,తిరుపతి;
కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా 50 ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖకు హీరో మోటార్స్ అందచేసారు . విజిబుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ విధులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కట్టుదిట్టంగా శాంతిభద్రతల పరిరక్షణ కొరకు ఈ పెట్రోలింగ్ వాహనాలు వినియోగిస్తారు.జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తక్షణ అత్యవసర అవసరాల నిమిత్తం పెట్రోలింగ్ వాహనాలు వినియోగం వుంటుంది. వాహనాలను జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డికి హీరో మోటార్స్ కార్పొరేట్ హెడ్ కిరణ్, పృథ్వి హీరో ఎండి మోహన్ రెడ్డి అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *