సి.బెలగల్ మండలంలో ఎరువుల షాపులు తనిఖీ

సి.బెలగల్; సిరా న్యూస్;
మండలంలోని కొత్తకోట గ్రామం నందు మణికంఠ ట్రేడర్స్ మరియు శ్రీ లక్ష్మీ పెస్టిసైడ్స్ దుకాణం నందు ఎరువుల, పురుగు మందుల శాంపుల్స్ పరీక్షా నిమిత్తం నమూనాల తీయడం జరిగినది. ఈ నమూనాలను గుంటూరు, తిరుపతి ల్యాబ్ నకు పంపనట్లు మండల వ్యవసాయ అధికారి జి మల్లేష్ కుమార్ గారు తెలియజేశారు అనంతరం డీలర్లతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులను విత్తనాలను అందించాలని తెలియజేశారు. అనంతరం పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది మరియు డీలర్ సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *