CAG Audit : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కాగ్ ఆడిట్

 సిరా న్యూస్,నిర్మల్;
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కాగ్ ఆడిట్ జరిగింది. 2014 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు కాగ్ అధికారులు ఆడిట్ చేస్తున్నారు. బుధవారం నుండి కొనసాగుతున్న ఆడిట్ మరో వారం రోజులు కొనసాగునుంది. అధికారులు 10 సంవత్సరాలకు సంబంధించిన రిజిస్టర్ లను తనిఖీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *