సిరా న్యూస్,హైదరాబాద్;
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు లుంబిని మాల్ కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో ఉన్న వాహనాలతోపాటు ఆటోను ఢీ కొట్టి పల్టి కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ర్యాస్ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు