కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్ స్నాచర్ల హల్ చల్

సిరా న్యూస్,మేడ్చల్;
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జెల్ల రాములమ్మ వృద్ధురాలు ఒంటరిగా తన ఇంటి కాంపౌండ్ లో ఉన్న సమయంలో ఏకంగా కాంపౌండ్ లోకి వచ్చి మెడలోని 4 తులాల పుస్తేలా తాడు దొంగలించారు. వృద్ధురాలు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తెలిసిన వాలు ఈ పనికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *