సిరా న్యూస్,హైదరాబాద్;
చిత్తూరు జిల్లా, పలమనేరులో ప్రజాగళం భహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. సభకు భారీగా తరలివచ్చిన అభిమానులు,ప్రజలు. పలమనేరు పోలీస్ స్టేషన్ లో రాజ్ న్యూస్ , ఆంధ్రజ్యోతి,స్వతంత్ర టివి ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టడంపై గమాజీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకపడ్డారు
=======================