చంద్రబాబు ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా

సిరా న్యూస్,కోనసీమ;
ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా అని రవాణా మంత్రి అమలాపురం వైసిపి అభ్యర్థి పినిపే విశ్వరూప్ సవాల్ విసిరారు. నా ఇళ్ళు తగలుబెట్టిన వ్యక్తి కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అనందరావు అవినీతి మరకలు నాకు పూసే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతం గా తప్పుకుంటా. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి ఎవరినుంచి తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు అమలాపురం సభలో తనపై చేసిన ఆరోపణలు వ్యతిరేక మీడియా లు రాస్తున్నాయి. అనందరావు ఛాలెంజ్ విసురు తున్నా నిరూపించమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *