సిరా న్యూస్,గన్నవం;
టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనకు అమరావతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,రజనీకాంత్, నారా రోహిత్, శివాజీ, నందమూరి సుహాసినితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు.
====