ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి..సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి
సిరా న్యూస్;హైదరాబాద్ ;
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.