సిరా న్యూస్,;ఒంగోలు;
ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేసారు. జిల్లా పార్టీ ఆఫీస్, మేరుగ నాగార్జున ఆఫీస్ వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలు వైకాపా నేతలు ఏర్పాటు చేసారు.అయితే అగంతకులు చెవిరెడ్డి ఫ్లెక్సీలు రాత్రిపూట చించివేసారు. ఫ్లెక్సీలు చించివేతపై జిల్లా వైసీపీలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని వర్గం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికు జిల్లా బాధ్యతలు అప్పగించడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.