సిరాన్యూస్,చిగురుమామిడి
చిగురుమామిడిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రిగా కేటీఆర్ పాత్ర మరువలేనిది అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు పెనుకుల తిరుపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కెర సదానందం,యువజన విభాగం అధ్యక్షులు తాటికొండ సందీప్ రెడ్డి,మైనారిటీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాషా, దుడ్డెల లక్ష్మినారాయణ,గ్రామశాఖ అధ్యక్షులు ఆకవరం మఠం శివప్రసాద్,కల్వల సంపత్ రెడ్డి,బుర్ర తిరుపతి,మాజీ సర్పంచ్లు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీళ్ల వెంకటేశం, నాగేల్లి రాజిరెడ్డి,మహంకాళి కొమురయ్య పాల్గొన్నారు.