Chigurumamidi Special Officers: గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వీరే…

సిరా న్యూస్, చిగురుమామిడి:

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వీరే…

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 31తో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవి కాలం ముగిసిపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018, సెక్షన్‌ 136 (3) కింద గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి చిగురుమామిడి మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక అధికారులు…

1. బొమ్మనపల్లి–వినయ్‌ సాయి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఆర్‌ డబ్లు్య ఎస్‌)
2. చిగురుమామిడి–మామిడిపల్లి నర్సయ్య, ఎంపీడీవో
3. గాగిరెడ్డిపల్లె–ఎండి ఖజా మొహియుద్దీన్, సూపరిండెంట్‌ (ఎంపీపీ)
4. గునుకులపల్లె–మామిడిపల్లి నర్సయ్య, ఎంపీడీవో
5. ఇందుర్తి–పి శ్రావణ్‌ కుమార్, ఎంపీఓ
6. కొండాపూర్‌–శ్రీధర్, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌
7. లంబాడిపల్లె–పి శ్రావణ్‌ కుమార్, ఎంపిఓ
8. ముదిమాణిక్యం–ఈ నరేందర్, తహసీల్దార్‌
9. ముల్కనూర్‌–జమున రాణి, అసిస్టెంట్‌ రిజిస్టర్‌
10. నవాబుపేట–రంజిత్‌ రెడ్డి, మండల అగ్రికల్చర్‌ ఆఫీసర్‌
11. ఓగులాపూర్‌–శ్రీనివాస్‌ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌
12. పీచుపల్లి–శ్రీనివాస్‌ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌
13. రేకొండ రంజిత్‌ రెడ్డి, మండల్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌
14. సీతారాంపూర్‌–పార్థసారధి, డిప్యూటీ తహసీల్దార్‌
15. సుందరగిరి–ఈ నరేందర్, తహసిల్దార్‌
16. ఉల్లంపల్లి–రాజశ్రీ, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌
17. రామంచ–పార్థసారధి, డిప్యూటీ తహసీల్దార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *