సిరా న్యూస్, జైనథ్
రేపు కోరటేశ్వరుని పాట విడుదల
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కోరట గ్రామ సమీపంలో పెనుగంగానది వద్ద ఉన్న కొలువైన శ్రీ ఓంకారేశ్వరాలయం వద్ద శుక్రవారం కోరటేశ్వరుని పాట విడుదల చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను తెలిసే విధంగా స్థల పురాణాని అంతా ప్రముఖకవి చిందం ఆశన్న ఒక పాట రూపంలో రాశారు. ఈపాటకు సంగీతం నర్సమ్మ చేకూర్చారు.