సిరా న్యూస్,సియోల్;
చియోంగ్ గయే చేయన్ పునరుజ్జీవ పనులు 2003 అక్టోబర్ 1 న రెస్టోరేషన్ పని ప్రారంభించారు. 2005 అక్టోబర్ 1 న పూర్తి చేశారు. అంతకు ముందు వరకు వీధి వ్యాపారులు,. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు అభ్యన్తరం తెలిపారు ప్రభుత్వము వారిని ఒప్పించడం తో ఈ రివర్ కెనాల్ ఒక ప్రపంచ అద్భుత పునరుజ్జేవన ప్రాజెక్ట్ గా మారి వ్యాపార సామ్రాజ్యాలు భారీ కట్టడాలు వచ్చాయి ప్రజలు ఇక్కడ కి వచ్చి ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లాగానే మూసి ని పునరాజ్జీవనం చేస్తాం ప్రజలను ఒప్పించి ప్రాజెక్ట్ చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.