జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మార్యాదపూర్వకంగా కలిసారు. సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *