సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం

సిరా న్యూస్,హైదరాబాద్;
శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని* ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *