కూలిన వంతెన..రాకపోకలు నిలిపివేత

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట నుంచి వడ్డాది వైపు వెళ్లే రోడ్లో బ్రిడ్జి ఒకపక్క కుంగిపోయింది. అదృష్టవశాత్తు వాహనాలు ఏవీ ఆ సమమంలో లేవు. పోలీసులు వచ్చి బ్రిడ్జ్ పైనుంచిచ వాహనాల రాకపోకలను నిలిపివేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *