నేల కూలిన వాణిజ్య కాంప్లెక్స్

సిరా న్యూస్,పిఠాపురం;
పిఠాపురం పట్టణం గోల్డ్ మార్కెట్ నందు ఎడతెరేపు లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా ఎంతో పురా తనమైన బిల్డింగ్ అనేక వ్యాపారాలకు నిలయమేన కాంప్లెక్స్ సుమారు ఉదయం 9 గంటల సమయంలో కుప్ప కూలింది.ఈ ప్రమాదం జరిగి న సమయంలో షాపులు తెరచి లేకపోవడంతో చాలామందికి ప్రమా దం తప్పింది.ఇకనైనా మున్సిపల్ అధికారులు ఇటువంటి పురాతన భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని చిన్నచితక వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తపరి చారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *