సిరా న్యూస్,రామగుండం;
రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ లో శుక్రవారం సీఐ అజయ్ బాబు, ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, నేరాల నిర్మూలనకు ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ సతీష్, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గోన్నారు.