సిరా న్యూస్,కాకినాడ;
పాదగయ క్షేత్రం లో గందరగోళం నెలకొంది. కొంతమందికి మాత్రమే పాస్ లు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఇవ్వక పోవడం ఏంటని పలువురు భక్తులు ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చాం, ముందే చెప్పి ఉంటే రాకపోదుమని అన్నారుజ పాస్ లు పంచుతూ సడెన్ గా అధికారులు వెళ్లిపోవడం ఏంటి. అధికారులు వచ్చి పాస్ లు ఇస్తారని మహిళలు ఎదురు చూసారు. వారికి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే గేట్లు వేశారని మండిపడ్డారు. అధికారులు తీరుని తప్పుపట్టారు.