సిరా న్యూస్,తిరుపతి;
జగన్మాత చర్చి సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ధ దొంగ ఓట్లు కలకలం రేపాయి. దొంగ ఓట్ల పోలింగ్ కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రయత్నం చేసారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఐదుగురిని ఎన్డీఎ కూటమి నేతలు పట్టుకున్నారు. దొంగ ఓటర్లను పోలీసులకు అప్పగించారు.