సిరా న్యూస్,హైదరాబాద్;
సీజనల్ వ్యాధులతో రోగులు నీలోఫర్ హాస్పిటల్ కు పోటెత్తారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రులు ఇక్కట్లుపడుతున్నారు.ఓకే బెడ్డుపై ముగ్గురు నలుగురు పిల్లలకు పడుకోపెడుతున్నారు. దాంతో వైద్యులు, ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక చిన్న పిల్లలు కింద కూర్చొని మరి చికిత్స తసుకుంటన్నారు. దీనిపై ప్రభుత్వo మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టి పెట్టి ఎమర్జెన్సీ వార్డులో బెడ్లను సమకూర్చ వలసిందిగా కోరుకుంటున్నారు.