సిరా న్యూస్ ఆదిలాబాద్
నూతనంగా ఎన్నికయిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి నేడు జైనథ్ బి జె పి మండల నాయాలుకు అయినా తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, నూకల పెద్ద లస్మన్న యాదవ్, బండి రవీందర్ యాదవులు పుష్పగుచ్చంతో అభినందించారు. భవిషత్తులో మరిన్ని అతున్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు….