Congress Kalva Srirampur: మంత్రుల సమావేశంలో కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు

సిరా న్యూస్, కాల్వ శ్రీరాంపూర్
మంత్రుల సమావేశంలో కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు

పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశానికి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయరామణారావు పిలుపు మేరకు మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఇందులోమాజీ ఎంపీటీసీ పొట్యాల మండయ్య, ఎనగంటి రవి, మెట్టు శ్రీశైలం,  మెట్టు సతీష్,  కల్వలా బాలయ్య,  పొట్యాల నర్సయ్య,  తాండ్ర సురేష్  తదితరులు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *