సిరా న్యూస్,సూర్యాపేట;
జిల్లా కేంద్రంలో అర్ముడ్ రిజర్వ్ కానిస్టుబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్ పహాడ్ మండలం, ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద సంఘటన జరిగింది. ఏ.ఆర్ కానిస్టేబుల్ అర్రూరి సైదులు ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంచెంది తనువు చాలించాడు.