కుటుంబంతో సహ కానిస్టుబుల్ ఆత్మహత్య

సిరా న్యూస్,సిద్దిపేట;c 
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద సీఎస్వో గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 ఎంఎం పిస్టల్ తో తన కుటుంబ సభ్యులైన భార్య చైతన్య, కుమారుడు రేవంత్,కుమార్తె హిమశ్రి లను పిస్టల్ తో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *