సిరా న్యూస్,నల్గొండ;
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 589.00 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312 టిఎంసిలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309.0570 టిఎంసిలు. ఇన్ ఫ్లో :2,95,390 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 3,12,682 క్యూసెకులు.