సిరా న్యూస్,సికింద్రాబాద్;
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ గ్రామం లో కార్డాన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించిన నార్త్ జోన్ పోలీసులు 23 టు వీలర్ వాహనాలు ఒక త్రీ వీలర్ ఆటో మరియు సరైన పత్రాలు లేనటువంటి వాహనాలు సీజ్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు తనకిలో భాగంగా 10 మంది ఎస్సైలు ఆరుగురు సిఐలు 70 మంది కానిస్టేబుళ్లు మరియు ఏసిపి పూర్తిస్థాయిలో పాల్గొన్నారు