సిరా న్యూస్;
కరోనా.. ఈ పేరె త్తితే ఎంతటి వారి కైనా వణుకే.. గతంలో 2020, 2021లో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణమృ దంగం చోటు చేసుకున్నది. ఈ వైరస్ ఇంకా కళ్ల ముందు కద లాడు తుండగానే మరో సారి దేశంలో ప్రభావం చూపి స్తోంది. ప్రమాదకరమైన వైరస్ రిటర్న్ అయింది. ఏడాదిన్నర నుంచి తన ప్రభావం చూపని కొవిడ్ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. రాష్ట్రంలో, జిల్లాలోనూ ఒక్క కేసూ నమోదు కాకున్నా ఈ కొత్త రకం వైరస్‌తో ఊపిరితిత్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉన్న దని అధి కా రులు హెచ్చ రి స్తు న్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై జాగ్రత్తలు, ఏర్పాట్లు చేస్తు న్నది. మాక్‌డ్రి ల్ నిర్వహించిన వైద్యులు ఆర్టీపీసీఆర్‌కిట్లు, టెస్టులపై దృష్టి కేంద్రీకరించారు. పండు గలు, వారాం తపు, ఏడాది ముగింపు, ఆరంభ వేడు కల నేప థ్యంలో ప్రజలు జాగ్ర త్తగా ఉండా లని సూచించారు.కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో ఇటీ వల కరోనా ప్రభావం ఆకస్మికంగా పెరిగింది. కేరళ సహాపలు ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావంచూపి సో్ంత ది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రం లోనూ వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పా ట్లను చేప డుతు న్నది. గతంలో 2020, 2021లో కరోనా చూపిన ప్రభావంతో ఒక్కో జిల్లాలో వేలాది మంది మృత్యు వా త ప డగా అంతకు మించిన సంఖ్యలో ప్రజలు దవాఖానలపాలయ్యారు. ఫలితంగా ఆరో గ్య ప రం గానూ, ఆర్థి కం గానూ చితి కిపోయారు. ఇప్పు డి ప్పుడే ప్రజలు కోలు కుం టున్న క్రమంలో మరో సారి కరోనా హెచ్చ రి కలు రావడం ప్రజల్లో ఆందో ళన కలి గి స్తోంది. వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్ర మ త్తంగా ఉండాల్సిం దిగా వైద్యులు సూచి స్తు న్నారు. ఈ వైరస్ శరీరం లోకి ప్రవే శిస్తే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తల నొ ప్పి వంటి లక్ష ణాలు ఉంటాయి. దీని వల్ల మనుషుల రోగ నిరో ధక శక్తి తగ్గు తుంది. తద్వారా ఊపిరితిత్తులు ఇన్ ఫె క్ష న్‌కు గురై ప్రాణా పాయ ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం శీతా కాలం కావ డంతో చలి తీవ్రత అధికం గానే ఉన్నది. దీని వల్ల వైరస్ ప్రభావం మను షు లపై అధికంగా చూపిస్తున్నది. ఈ నేప థ్యంలో ప్రజలు ముందస్తు జాగ్ర త్తలు పాటించాల్సిందిగా వైద్యులు పేర్కొంటున్నారు. అయ్యప్ప మాలలు వేయడం, ధను ర్మాస పూజలు చేస్తుండడం, క్రిస్మస్, సంక్రాంతి పండు గలు, పాత సంవ త్సరం ముగింపు, కొత్త సంవ త్సరం ఆరంభ వేడుకలకు తోడుగా కొత్తగా సిని మాలు విడుదల కానున్నాయి.అలాగే వివిధ జాతరలు జరు గు తు న్నాయి. ఈ కార్య క్ర మా లన్నీ జన సామర్థ్యం పెంచేవే కావడం గమనార్హం. ఈ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒక రికి సోకుతుంది. ఇప్ప టికే ప్రజ లం ద రికీ ఈ వైర స్‌పై పూర్తి స్థాయి లో అవ గా హన ఉంది.ఈ కొత్త వేరియంట్ వల్ల మరణాలు కూడా ఎక్కువగా లేవనీ, అలాగే పేషెంట్లలో పరిస్థితి కూడా అంత తీవ్రంగా ఏమీ లేదని తెలిపారు. ఐతే, ఈ దిశగా మరింత పరిశోధన అవసరం అన్నారు.ఈ కొత్త వేరియంట్‌తో ఆందోళన అక్కర్లేదు అని డాక్టర్ నీరజ్ గుప్తా తెలిపారు. ఇది మిగతా వేరియంట్ల కంటే మరింత ఎక్కువ ప్రమాదకరమైనది అనేందుకు ఆధారాలేవీ లభించలేదని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ వల్ల మరణాలు కూడా ఎక్కువగా లేవనీ, అలాగే పేషెంట్లలో పరిస్థితి కూడా అంత తీవ్రంగా ఏమీ లేదని తెలిపారు. ఐతే, ఈ దిశగా మరింత పరిశోధన అవసరం అన్నారు.జాగ్రత్తలు తీసుకుందాం:ఆందోళన అవసరం లేకపోయినా, కరోనా సోకకుండా చూసుకోవడం మన బాధ్యత కాబట్టి.. మనకు మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఇదివరకటి లాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్కులు వాడటం, సోషల్ డిస్టాన్స్ పాటించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.ఆందోళన అవసరం లేకపోయినా, కరోనా సోకకుండా చూసుకోవడం మన బాధ్యత కాబట్టి.. మనకు మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఇదివరకటి లాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్కులు వాడటం, సోషల్ డిస్టాన్స్ పాటించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.