సిరా న్యూస్,రంగారెడ్డి;
సైబరాబాద్ ఎస్వోటీ టీమ్స్ మరియు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి 6 ప్రదేశాలలో బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాలలో తనిఖీలు నిర్వహించగా ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన క్యూఆర్ కోడ్లు మరియు ఇతర విధానాలు పాటించకుండా రూ. 1,06,62,730/-. రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది
==============