పలువురికి గాయాలు
సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ ఆర్.జి పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పాహడ్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. పలువురు సీరియస్ గా వున్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.