వెంకటగిరిలో దళితుల ధర్నా

సిరా న్యూస్,వెంకటగిరి;
ఉమ్మడి నెల్లూరు జిల్లా: వెంకటగిరి పట్టణం బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంపై స్థానికులు నిరసనకు దిగారు. రెండు రోజుల క్రితం వెంకటగిరి ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.దాంతో తిరుపతి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.పోలీసులు భారీగా చేరుకుని దళిత సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నంచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *