Dasari Manohar Reddy: గోపాల్ రెడ్డి కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

సిరాన్యూస్, ఓదెల
గోపాల్ రెడ్డి కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నోముల ఇంద్రారెడ్డి తండ్రి నోముల గోపాల్ రెడ్డి గురువారం మృతి చెందారు. ఈ విష‌యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నోముల గోపాల్ రెడ్డి మృతదేహాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ‌ సానుభూతిని తెలియ‌జేశారు. ఆయ‌న వెంట ఓదెల మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఓదెల గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్ , బీఆర్ఎస్ యూత్ ఓదెల మండల అధ్యక్షులు మెడగొని శ్రీకాంత్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *