అదిలాబాద్ (సిరా న్యూస్)
డిగ్రీ పరీక్ష ఫీ తేదీ పొడిగింపు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీ చెల్లింపు తేదీ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 11 తేదీ లోపు చెల్లించేలా నిర్ణయం తీసుకొన్నట్లు కాకతీయ విశ్వ విద్యాలయం పరిక్షల నియంత్రణ అధికారి
ప్రోపేసర్ మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి
డా. తిరుమల దేవి, ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు .