Dayanand: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
* కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్
* బూత్ కన్వీనర్ల సమావేశం

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఖానాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాల‌న్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, తోట సత్యం, కౌన్సిలర్ లు అమనుల్ల ఖాన్, జన్నారపు శంకర్, పరిమి సురేష్,జహీర్ హైమద్, గంగ నర్సయ్య , నేరేళ్ళ సత్యనారాయణ, బి రాజేందర్ , సచిన్, సలీం ఖాన్,ఖాజా, మీర్జా బేగ్, సుర్జపూర్ ఎంపీటీసీ శంకర్, గ్రామ అధ్యక్షులు గాజులశ్రీనివాస్ , లక్షమిపతిగౌడ్, మదేరా సత్యనారాయణ, అస్ఫిఫ్, శేషాద్రి, మహేష్ సోన్న,రమేష్, బిక్కు నాయక్ ,నరేష్, రామచందర్, ద్యవతి రాజేశ్వర్, రాజేశ్వర్, మేస శ్రీను, మహిళా నాయకురాలు శారద, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *